కడప నగరం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గడ్డిబజార్ కడప..
కడప నగరం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గడ్డిబజార్ కడప..
(12రోజు) పవిత్ర ధనుర్మాసం ప్రారంభం..
ధనుర్మాసం..
శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుండి స్వామి వారికి ఉష కాల ఆరాధన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పావై పారాయణం. చతుర్వేద. స్వస్తి నక్షత్ర కుంభహారతి. గోవింద నామాలు. ప్రత్యేక పూజలు...
ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో విశేషమైన సేవ కైంకర్యా నిర్వహణ..
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.. తీర్థ ప్రసాదాలను అందజేసిన నిర్వాహకులు. ఆలయ శాశ్వత ధర్మకర్త వంకదారి రామరత్నమ్మ మరియు సత్యనారాయణ స్వామి సేవా సమితి.