logo

ఈరోజు కడప ఎన్నారై రహమతుల్లా గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి టిడిపి నగర కమిటీ అధ్యక్షులకు

ఈరోజు కడప ఎన్నారై రహమతుల్లా గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి టిడిపి నగర కమిటీ అధ్యక్షులకు కార్యదర్శులకు TNSF రాష్ట్ర కార్యదర్శి చవలమూడి శివ,
మలి శెట్టి చంద్రశేఖర్
నగర కమిటీ సభ్యులను శాలువ కప్పి, చిరు సత్కారాలతో ఘనంగా సన్మానించారు.
తదుపరి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ స్థానిక ఎన్నికల సమరం లో కలసికట్టుగా పోరాడి కడప నగర కార్పొరేషన్ ను కైవసం చేసుకొని తెలుగుదేశం
పార్టీ జెండా ను రెప రెప లాడించుటకు శక్తివంచన లేకుండా శాయ శక్తుల పనిచేస్తామని,అలాగే అధినాయకత్వానికి విధేయులమై, నిజమైనకార్యకర్తల్లా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో జల తోటి జయకుమార్, సుధాకర్ రెడ్డి
7 వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ గొంటు ముక్కల చిన్నబాబు
28డివిజన్ ఇంచార్జ్ రాఘవ గారు, 32వ డివిజన్ టిడిపి ఇంచార్జ్ ఆకేటి అర్జున్,
34 వ డివిజన్ ఇంచార్జ్ జావేద్, బండారు చంద్ర, అనిల్, తదితరులు పాల్గొన్నారు

16
808 views