logo

కేకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీనివాస్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అక్కపల్లి గ్రామానికి చెందిన పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు రానున్న రోజుల్లో పార్టీ కోసం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆయన వెంట బండారి బాల్రెడ్డి, ఒక్కపల్లి సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఉన్నారు.

2
215 views
  
1 shares