logo

సేవాదళ్ కార్యక్రమాలను గ్రామస్థాయి నుండి పటిష్టంగా రూపుదిద్దుతాం *సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **చంద్రుగొండ** డిసెంబర్ 27**( ఏఐఎంఏ మీడియా)


సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుమూరి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సేవా దళ్ కార్యక్రమాలను రాష్ట్రం నడిబొడ్డు నుండి ప్రతి గ్రామంలో బలోపేతం చేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే విధంగా రూపు దిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు,ధర్మారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి,మాలోతు భోజియా నాయక్, కేశ బోయిన నరసింహారావు పర్స వెంకట్,
మరియు పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారూ...

31
1413 views