సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్య.
🟥NEW SENSE #Medchal#GamingKilled.....మేడ్చల్ జిల్లా:జర్నలిస్ట్ : మాకోటి మహేష్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్య.రవీందర్(24) తాను ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టి మోసపోయానని వీడియో రికార్డ్.తన చావుకు ఎవరు బాధ్యులు కాదని,సూరారం లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడిన రవిందర్.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు......