logo

జల్ సంచయ్ జన్ భాగీ దారి ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్

జల్ సంచయ్ జన్ భాగీదారి (#JSJB) ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్

గత ఏడాదిన్నర కాలంలో #NDA రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర చర్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. వర్షపు నీటి పరిరక్షణ, నిరుపయోగ భూముల తగ్గింపు, వ్యవసాయ భూముల విస్తీర్ణం పెంపు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం, నీటి కుంటల నిర్మాణం వంటి చర్యలు నీటి భద్రతకు బలమైన పునాది వేశాయి.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan గారి చొరవతో నీటి పరిరక్షణకు నిరంతరం చర్యలు చేపడుతూ, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

#AndhraPradesh

0
57 views