logo

తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్త దానం !!


రక్తం అవసరం ఉన్నదని కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన వెంటనే సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ స్పందించి సొసైటీ సభ్యులు అయినటువంటి అక్బర్ ని ధన్వంతరి బ్లడ్ బ్యాంకు పిలిపించి ఓ పాజిటివ్ రక్తం రక్తదానం చేయడం జరిగింది .
నిర్మల్ యువకులు రక్తదాతలు రక్తం అవసరం ఉన్నదని తెలుసుకొని వెంటనే ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సొసైటీ అధ్యక్షులు తెలిపారు.
ఎందరో రక్తం అవసరం ఉన్నదని స్టేటస్ లో గాని వాట్సాప్ లో గాని పెట్టిన వెంటనే స్పందించి రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహీద్, ఉపాధ్యక్షులు సాజీద్, అఫ్రోజ్ పాషా ఖాన్, ఉర్దూ విలేఖరి అమీన్ పటేల్ మోసిన్ చావుస్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

0
786 views