logo

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసిన నగరి ఎమ్మెల్యే

26.12.2025,తిరుపతి

తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నార చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికిన నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్

0
102 views