logo

ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ సోమందేపల్లి N.N.C విద్యార్థిని విద్యార్థులకు 10000 రూపాయలు ఖరీదు అయినటువంటి బీరువాను ప్రధానం చేయడం జరిగింది

ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ సోమందేపల్లి N.N.C విద్యార్థిని విద్యార్థులకు 10000 రూపాయలు ఖరీదు అయినటువంటి బీరువాను ప్రధానం చేయడం జరిగింది ప్రధానం చేసినటువంటి ప్రముఖ దాతలు నిమ్మకాయల రామంజి కుమారులు నిమ్మకాయల పరంధామ నిమ్మకాయల హరి ప్రసాదు N.N.C C.T.O B.C రమేష్ అడిగిన తక్షణమే కాదనకుండా ఈ ఖరీదైనటువంటి బీరువాను ప్రధానం చేయడం జరిగింది ఇదే కాదు పేద విద్యార్థులకు , సహాయం చేయడంలో ముందుండి నడిపిస్తుంది హెల్పింగ్ హాండ్స్ కి సహకరించండి పేద వాళ్లకు సహాయం చేయగలదు (పరంధామ హెల్పింగ్ హాండ్స్ Parandama helping hands

5
364 views