ANR చికెన్ సెంటర్ యజమాని హుస్సేన్ బాషా గారి కుమారుని నిఖాకు హాజరైన ఆళ్ళగడ్డ మాజీ శాసనసభ్యులు
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణలోని ANR చికెన్ సెంటర్ యజమాని హుస్సేన్ బాషా గారి కుమారుని నిఖా శుక్రవారం నంద్యాల ASR ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది . ఈ వివాహానికి ఆళ్ళగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు , భూమా కిషోర్ రెడ్డి గారు, జవుర్లా ఖాద్రి, తదితర పుర ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.