logo

చెక్కపల్లి కంచర్ల అంజిబాబు గారి కుమారుడు ఇటివల మరణించారు వారి చిత్ర పటానికి నీవాళ్ళు ఆర్పించిన కొలుసు పార్థసారథి గారు.

ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన కంచర్ల అంజిబాబు గారి కుమారుడు కంచర్ల అభినయ్ సాయి గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కారణంగా అభినయ్ సాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన
మంత్రి కొలుసు పార్థసారథి.

5
101 views