గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టిని మరింత బలోపేతం చెయ్యాలి...
భూక్యా జాన్సన్ నాయక్ !!
ఇటీవల బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపి గడ్డం రవి ఖానాపూర్ పట్టణం లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మర్యాద పూర్వకంగా ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ ని కలిశారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ గడ్డం రవి ని శాలువాతో సత్కరించి అభినందించారు.