logo

కొత్తగా కుత్బుల్లాపూర్ జోన్.. పరిధి ఇదే!

కొత్తగా కుత్బుల్లాపూర్ జోన్.. పరిధి ఇదే!

GHMC డీలిమిటేషన్లో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్ ఏర్పాటైంది. రోడామిస్త్రీనగర్, జగద్గిరిగుట్ట, RRనగర్, చింతల్, గిరినగర్, గణేశ్నగర్, పద్మనగర్, కుత్బుల్లాపూర్, పెట్బషీరాబాద్, కొంపల్లి, ధూలపల్లి, సుభాష్నగర్, సాయిబాబానగర్, మహదేవపురం, గాజులరామారం, షాపూర్నగర్, సూరారం, నిజాంపేట, బాచుపల్లి, బండారి లేఅవుట్, ప్రగతినగర్, బహదూర్పల్లి, బౌరంపేట, దుండిగల్, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, పూడూర్ ఈ జోన్లో ఉన్నాయి.

7
336 views