logo

కొత్తూరు తహసీల్దార్ గా జోగారావు

AIMA న్యూస్ శ్రీకాకుళం : కొత్తూరు మండల తహసీల్దార్ గా వై.జోగారావు నియామకం చేసినట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈయన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది వారం రోజుల క్రితం బదిలీపై వచ్చిన వి.శ్యామ్ కుమార్ కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లారు వారం రోజుల్లో బదిలీపై వెళ్లడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు.

0
341 views