logo

విజయనగరంలో ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం: విజేతలకు బహుమతుల ప్రధానం...

జాతీయ వినియోగదారుల సంబరాలుఘనంగా జరిగాయి.. జాతీయ వినియోగ దారుల సంబరాలు లో భాగంగా విజయనగరం జిల్లాలో విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.విజేతలుగా ఎంపిక అయిన వారికీ జిల్లా జాయింట్ కలెక్టర్ వారు & వినియోగదారుల కమిషన్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో బహుమతులు అందచేయడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ ఆర్గనైజషన్ అధ్యక్షులు వారికీ జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ వారు జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ వారు అభినందనలుతో షీల్డ్ అందించారు..

0
0 views