బుగ్గారం పాలక వర్గాన్ని సత్కరించిన తాజా మాజీ దంపతులు
బుగ్గారం పాలక వర్గాన్ని సత్కరించిన తాజా మాజీ దంపతులు
బుగ్గారం :
నూతనంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన బుగ్గారం గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని తాజా మాజీ సర్పంచ్ దంపతులు మూల సుమలత - శ్రీనివాస్ గౌడ్ లు మంగళ వారం రాత్రి శాలువాలతో సత్కరించారు. పాలక వర్గాన్ని బుగ్గారం లోని వారి స్వగృహానికి ఆహ్వానించి స్వీట్లు పంపిణీ చేసి శుభా కాంక్షలు తెలియ జేసి అభినందించారు. అనంతరం తేనీటి విందు ఏర్పాటు చేశారు. నూతన సర్పంచ్ నక్క రాజవ్వ - రాజయ్య, ఉప సర్పంచ్ జంగ లావణ్య - శ్రీనివాస్ లతో పాటు వార్డ్ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.