logo

యం అప్పలరాజు పై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తి వేయాలి

అనకాపల్లి జిల్లా రోలుగుంట,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం అప్పలరాజు పై ప్రభుత్వం పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రమాదకర నివారణ సెక్షన్ 3 (1) కింద బూట్లె గ్గర్స్ డకాయిట్స్,డ్రగ్ నేరస్థులు, గూండాల కార్య కలాపాలు,అ నైతిక ట్రఫిక్ నేరస్థులు మరియు ల్యాండ్ గ్రాబర్స్ చట్టం,1986 నేరం క్రింద కేసులు పెట్టి ఆరెస్టు చేసి జైల్ కు పంపించ డాన్ని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం రోలుగుంట. పిత్రి గడ్డ పనసలపాడు గ్రామాల్లో లో సిపిఎం అద్వర్యం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన అనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడుE చిరంజీవి గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ మర్రి కామేశ్వరరావు మాట్లాడారు నక్కపల్లి మండలం రాజయ్యపేట లో బల్క్ డ్రంగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్య మానికి మద్దతు ఇచ్చినందుకు తేది: 06.08.2025 నుండి తేది: 12.10.2025 ల మద్య మూడు నెలల కాలములో ఏడు పర్యాయములు అప్పలరాజు అరెస్టు అయ్యారని నేపంతో హత్య యత్నం,అక్రమ సమూహం, అక్రమ ప్రవేశం వంటి కేసులలో పునరావృతంగా పాల్గొంటూ ప్రజలలో భయం మరియు కలవరాన్ని సృష్టిస్తు న్నాడని మరియు సదరు వ్యక్తిని ఆంధ్ర ప్రదేశ్ అక్రమ మద్యం రవాణాదారులు, బంది పోట్లు,మాదక ద్రవ్య నేర స్తులు,గుండాగిరి వ్యభిచార నేరస్తులు మరియు భూ కబ్జాదారుల ప్రమాద కర కార్య కలాపములు నిరోధించు చట్టం 1986 సెక్షన్ 3 (1) (2) r/w 3 2(జి) ప్రకారము గుండాగా గుర్తించడ మైనదని,సదరు వ్యక్తి పై ఈ కింద పేరుకున్న కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదు అయివున్నవని పోలీసులు కేసులు పెట్టారని తెలిపారు ఈ కేసులు అన్ని సిపిఎం నాయుడు పై పెట్టడం అంటే ప్రజా స్వామ్యన్ని అపహాస్యం చేసి రాజ్యం గాన్ని హేలన చేయడ మేనని పేర్కొన్నారు,రాజయ్యపేట లో బల్క్ డ్రంగ్ పార్క్ పరి శ్రమకు వ్యతి రేకంగా ఐదు నేలలు నుండి మత్స్య కారులు అందోన చేస్తున్నారని దీనికి మద్దతు ఇచ్చ నందుకు అప్పలరాజు పై ఇంతటి ఘాతాకానికి ప్రభుత్వ పోలీసులు పూనుకు న్నారని అగ్రహం వ్యక్తం చేశారు,అదికారం లోకి రాక ముందు బల్క్ డ్రగ్ పరి శ్రమకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నాయకులు అధి కారాన్ని చేయ జిక్కుంచు కుని మత్స్య కారులకు తీవ్ర మైన ద్రోహం చేస్తున్నారని తెలిపారు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి మత్స్యకారులు ఉద్యమాన్ని సిపిఎం నాయకులను బెదిరింపులకు పూనుకుంటె దీనికి కూటమి ప్రభుత్వ తగిన మూల్యం చేల్లించక తప్పదని హెచ్చ
రించారు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని సిపిఎం నాయకులు పై కేసులు పెట్టడం కాదని నిజానికి పోలీసులు అప్పలరాజు పై పెట్టిన కేసులన్ని పచ్చి బూటకపు కేసులని పోలీసులు అర్థం చేసుకోవాలి తెలిపారు అదికారులు ప్రభుత్వం వ్వహరిస్తున్న తీరు పోలీసు అదికారులు పై పూర్తిగా ప్రజలకు నమ్మకం పోతుందని తెలిపారు వెంటనే అప్పలరాజు పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తి వేయాలని బేషరతుగా విడుదల చేయాలని E చిరంజీవి మర్రి కామేశ్వరరావు అదికసంఖ్యలో సిపిఎం శ్రేణులు పల్గోన్నారు

0
628 views