నూజివీడు
24/12/2025
ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్
తరపునా మున్సిపల్ కమీషనర్ కి వినతి.
ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై అమృత ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ ను తిరిగి కాంట్రాక్ట్ లోకి తీసుకొని, ఆప్కాస్ లోకి తీసుకోని ఉద్యోగ భద్రత కల్పించాలని. పెండింగ్ లో ఉన్న జీతం ఇవ్వాలని నూజివీడు మున్సిపల్ కమిషనర్ శ్రీ పీరయ్య గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది.