logo

సొసైటీ సభ్యులు ఇమ్రాన్ అదిలాబాద్ జిల్లా గ్రామం.మాదాపూర్ సర్పంచ్ నియమితులైన సందర్భంగా


తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ మాదాపూర్ సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది.
మా సొసైటీ సభ్యులు ఇమ్రాన్ సర్పంచ్ గా ఎన్నికైనందుకు సొసైటీ సభ్యులు ఇమ్రాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు సొసైటీ సభ్యులు సర్పంచ్ గా ఎన్నికయ్యారు తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మా సొసైటీ తరఫునుంచి రావాలని అధ్యక్షులు షేక్ ముజాహిద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్ ఉపాధ్యక్షులు సాజీద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్, అప్రోచ్ పాషా ఖాన్, మొయిజ్, ఫజిల్ హాష్మి, తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

1
685 views