logo

మారుమూల గ్రామానికి మార్గం వచ్చింది..ఏళ్ల నిరీక్షణకు ముగింపు.

మారుమూల గ్రామానికి మార్గం వచ్చింది..ఏళ్ల నిరీక్షణకు ముగింపు..ASR జిల్లా జి.మడుగుల మండలం
జి.కొట్టూరు - జెమ్మెల్లి BT రోడ్డు - 1.7 కి.మీ -120 లక్షలు ఇది కేవలం రోడ్డు కాదు - పాఠశాలకు దారి,ఆసుపత్రికి ఆశ, గ్రామానికి గౌరవం.

5
233 views