logo

కర్లపాలెం నుంచి పెదపులుగువారిపాలెం వరకు ఆర్.బి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

కర్లపాలెం నుంచి పెదపులుగువారిపాలెం వరకు ఆర్.బి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు,స్థానిక ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణా ప్రసాద్ గార్లతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.

5
218 views