logo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలతీరుపై పట్ల తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్న అభ్యర్థి నాగకృష్ణరాజు‌ ఇమంది

రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ ఐఏఎస్ ఎలక్షన్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 11/12/25 నాటికి ప్రతి ఒక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కి పోస్టల్ ద్వారా బ్యాలెట్ ఓటు చేరవలసియున్నది. కానీ ఈరోజు వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఫార్మసిస్టులకు చేరుతూనే ఉన్నాయి. అక్రమంగా జరుగుతున్న ఈ ఎన్నికల విధానంపై అభ్యర్థి నాగకృష్ణరాజు ఇమంది తీవ్ర అసహనం వ్యక్తపరిచారు.

5
44 views