గ్రామపంచాయతీల ( OSR ) సొంత ఆదాయ మార్గాల పై శిక్షణ ఇచ్చిన ఎంపీడీవో
ఆర్లగడ్డ మండల పరిషత్ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి శ్రీ S. నూర్జహాన్ మరియు ఉప మండల అభివృద్ధి అధికారి ని కే సరళమ్మ గారి ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శిలకు డిజిటల్ అసిస్టెంట్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వేయర్లు మరియు విఆర్ఓ లకు గ్రామపంచాయతీల ( OSR ) సొంత ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవడం పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది