logo

పేద వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA news శ్రీకాకుళం :
▪️కురిగాం గ్రామంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
*▪️పాతపట్నం నియోజకవర్గం, కోత్తూరు మండలం, కురిగాం గ్రామంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రామానికి చెందిన చింతాడ తేజ మోహన్ గారు నిర్వహించిన పేద వితంతు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వితంతు మహిళలకు చీరలను పంపిణీ చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.పండుగల వేళ పేద కుటుంబాలకు సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనమని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.*

24
2015 views