logo

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది.

జర్నలిస్టు : మాకోటి మహేష్

జిల్లాల వారీగా అమరావతి ORR పరిధిలోకి వచ్చే గ్రామాలు

గుంటూరు జిల్లా

👉మంగళగిరి మండలం:
కాజా, చిన్నకాకాని

👉గుంటూరు తూర్పు మండలం:
గుంటూరు, బుడంపాడు, యేటుకూరు

గుంటూరు పడమర మండలం:
పొతూరు, అంకిరెడ్డిపాలెం

👉మెడికొండూరు మండలం:
సిరిపురం, వరగాణి, వేలవర్తిపాడు, మెడికొండూరు, డోకిపర్రు, విశదల, పెరేచర్ల, మండపాడు, మంగళగిరిపాడు

👉తాడికొండ మండలం:
పాములపాడు, రావెల

👉దుగ్గిరాల మండలం:
చిలువూరు, గోదావర్రు, ఎమాని, చింతలపూడి, పెనుములి, కాంతరాజుకొండూరు

👉పెదకాకాని మండలం:
నంబూరు, అనుమార్లపూడి, దేవరాయబోట్లపాలెం

👉తెనాలి మండలం:
కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కాటేవరం, సంగం జగర్లమూడి

👉కొల్లిపర మండలం:
వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అథోట

👉చేబ్రోలు మండలం:
నరకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు

👉వట్టిచెరుకూరు మండలం:
కోర్నేపాడు, అనంతవరప్పాడు, చామల్లమూడి, కుర్నూతల

👉పల్నాడు జిల్లా


పెదకూరపాడు మండలం:
ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్‌పురం, కంభంపాడు, కాశీపాడు

👉అమరావతి మండలం:
ధరణికోట, లింగాపురం, డిడుగు, నెమలికల్లు

👉ఎన్‌టీఆర్ జిల్లా

వీరులపాడు మండలం:
పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరాం, జుజ్జూరు, చెన్నరావుపాలెం, అల్లూరు, నరసింహరావుపాలెం

👉కంచికచర్ల మండలం:
కంచికచర్ల, మున్నలూరు, మొగులూరు, పెరేకలపాడు, గొట్టుముక్కల, కునికినపాడు

👉జి.కొండూరు మండలం:
జి.కొండూరు, దుగ్గిరాలపాడు, పేట్రంపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కొడూరు, నందిగామ

👉మైలవరం మండలం:
మైలవరం, పొందుగుల, గణపవరం

👉కృష్ణా జిల్లా

👉గన్నవరం మండలం:
సగ్గూరు అమాని, బుట్టుమిల్లిపాడు, బల్లిపర్రు

👉బాపులపాడు మండలం:
బండారుగూడెం, అంపాపురం

👉ఉంగుటూరు మండలం:
పెద్దఆవుటపల్లి, తేలప్రోలు, వేలినూతల, ఆట్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బోకినాల, మాణికొండ, వెంపాడు

👉కంకిపాడు మండలం:

మారెదుమాక, కోనతనపాడు, దవులూరు, కొలవెన్ను, ప్రొద్దుటూరు, చలివేంద్రపాలెం, నెప్ప.



0
100 views