logo

బంగ్లాదేశ్ చెరలో ఉత్తరాంధ్ర మత్స్యకారులు: రెండు నెలలైనా దక్కని ఆచూకీ.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!


బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకుని రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వారి క్షేమ సమాచారం తమకు తెలియడం లేదని జిల్లాకు చెందిన బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అక్టోబర్ 14న పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లో ప్రవేశించడంతో వీరిని బందీలుగా పట్టుకున్నారు. వెంటనే ఎం ఎల్ ఏ లోకం మాధవి, టీ డి పి నేతలు కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. కానీ నేటికీ వారి సమాచారం తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

0
0 views