logo

నానక్రంగుడా లో విధి వ్యాపారాలు లను తొలగించి పోలీస్ అధికారులు.

దిక్కుమాలిన సమాజం దిక్కుమాలిన వ్యవస్థ వ్యవస్థలో కష్టం. ఈ రోజు జరిగిన నగర ప్రక్షాళనలో నానకరంగూడా గచ్చిబౌలి సైబరాబాద్ లో ఉన్న గోల్ఫ్వ్యూ అపార్ట్మెంట్స్ ముందున్న వీధియాపురంలో తొలగిస్తున్న పోలీసులు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వచ్చి అక్రమంగా తొలగిస్తున్నారు, దీని వెనక ఏదైనా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా.

2
67 views