logo

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బి ఐ (జూలూరుపాడు శాఖ) మేనేజర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 22
ఏఐఎంఏ మీడియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బి ఐ (జూలూరుపాడు శాఖ) మేనేజర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జూలూరుపాడు పాడు శాఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI.... మేనేజర్ వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం (సోమవారం, డిసెంబర్ 22) డ్యూటీలో ఉండగా తీవ్రమైన.. గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మృతి చెందారు పూర్తి వివరాలు అంద వలసి ఉంది......

260
7027 views