logo

తాళాలు పగలగొట్టడు.. మొత్తం దోచుకోడు: చీపురుపల్లి దొంగ 'వెరైటీ' స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!


చీపురుపల్లిలోని పీకేపాలవలసకు చెందిన పి. రాంబాబును కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో చొరబడి బీరువా/ లాకర్లను పగొలగొట్టకుండా తాళాలు వెతికి మరీ తీసేవాడు. అయితే ఇంట్లో వారికి అనుమానం రాకుండా సగం నగలు మాత్రమే ఎత్తుకెళ్లేవాడు. దీంతో ఇంట్లో వారే తగువుపడేవారు. వాటిని మధ్యవర్తులకు కమిషన్ ఇచ్చి తాకట్టు పెట్టించేవాడు. నిన్న పెనమలూరులో బైకుపై తోటి వారితో మాట్లాడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

0
0 views