logo

నిర్మల్ నూతన డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క :


ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బోజ్జు పటేల్ ని హైదరాబాద్‌లో ఆదివారం మంత్రి
సీతక్క నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరించిన సందర్భంగా అభినందించారు.
సీతక్క మాట్లాడుతూ, బోజ్జు పటేల్ నాయకత్వంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.

10
464 views