క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ శ్రీకాకుళం: కొత్తూరు మండలంలోని ఒండ్రుజోల గ్రామంలో ఈనెల 25 వ తేదీ నుండి ప్రారంభం కానున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కు సంబంధించిన పోస్టర్ ను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ప్రముఖ సామాజిక వేత్త టిడిపి యువ నాయకుడు బామిడి రాజు తల్లి కీర్తిశేషులు బామిడి సుశీల జ్ఞాపకార్థం బామిడి రాజు ఆధ్వర్యంలో ఉండ్రుజోల గ్రామంలో జరుగు మెగా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తూరు వైస్ ఎంపీపీ లోతు గడ్డ తులసి వరప్రసాద్ మెట్టూరు బిట్ త్రిమెట్టూరు బిట్ 3 సర్పంచ్ కే. శ్రీనివాసరావు ఉండు జోల గ్రామం హనుమాన్ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు