logo

AIMA. హైదరాబాద్ 21 . ఐ ఎన్ టి యు సీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి గారిని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మర్యాదపూర్వకంగా కలిశరు

ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి గారిని ఎస్సి ఎస్టీ ఎంప్లాయిస్
వెల్ ఫెర్ అధ్యక్షులు కోంకటి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసారు. గంట పాటు వివిధ అంశాల పై చర్చించారు. ప్రధానంగా సింగరేణి లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. కార్మికుల హక్కులను పరిరక్షించటం తో పాటు కారుణ్య నియామకాలు,నూతన బొగ్గు బావుల ఏర్పాటు చేసే విషయం లో సింగరేణి యాజమాన్యం పై వత్తిడి తేవాల్సిన అవసరం ఉందని సంజీవరెడ్డి గారి దృష్టికి తీసుకోని వెళ్లారు. డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు పని విధానం పై వివరించారు.విజిలెన్స్ విభాగం లో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించటం లో జాప్యం జరుగుతుందని సంజీవరెడ్డి గారికి కోంకటి శ్రీనివాస్ వివరించారు.సింగరేణి లో యూనియన్ మరింత బలోపేతం చేయటానికి తీసుకువాల్సిన చర్యల పై చర్చించారు.....

1
344 views