logo

సబ్ స్టేషన్ ఒక స్మశాన వాటికగా, డంపింగ్ యార్డ్ గా,



(చంద్ర న్యూస్ :-నిర్మల్ జిల్లా బ్యూరో, డిసెంబర్ 21).

నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామంలో సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న వ్యక్తులు సబ్స్టేషన్ను ఒక డంపింగ్ యార్డ్ గా మరియు మురికి కాలువలను, చెత్తాచెదారం ప్రతి ఒక్కటి సబ్ స్టేషన్ ను వాడుకుంటున్నారు, శుక్రవారం సమీపంలో ఉన్న సురేష్ అనే వ్యక్తి తన కుమారుడు 11 రోజుల పసికందును మరణించగా అక్కడే సమాధి చేసినట్లు ఏఈ వెంకటపతి రాజు మరియు సబ్ ఇంజనీరింగ్ కరుణాకర్ వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ సరిత కి ఫిర్యాదు చేశారు.

14
449 views