జగన్ జన్మదినం వేళ రక్తదాన మహోద్యమం: బొబ్బిలిలో మెగా బ్లడ్ క్యాంప్‌ను ప్రారంభించిన శంబంగి
బొబ్బిలి వైఎస్సార్సీపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంప్ విజయవంతంగా జరుగుతుంది..ఆసక్తిగలవారు వచ్చి రక్తదానం చేయవలసిందిగా మాజీ శాసనసభ్యులు శంబంగి పిలుపునిచ్చారు..