logo

పోలియో రహిత దేశంగా మార్చడమే లక్ష్యం: పల్స్ పోలియోలో పాల్గొన్న కూర్మారావు యాదవ్

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో విజయనగరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావ్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో చుక్కలు 5 సంవత్సరాలలో ప్రతి చిన్నారి తప్పక వేయించుకోవాలని అప్పుడే మా దేశం పోలియో రహిత దేశంగా మారుతుందని ఉన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గౌరీ ఆశ వర్కర్ వరలక్ష్మి బిజెపి కార్యకర్త కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు

9
1412 views