మీర్‌పేట్‌లోని మాధవి హత్య కేసులో బైటపడ్డ మరో సంచలన విషయం
జర్నలిస్టు : మాకోటి మహేష్
మరదలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే.. భార్యను చంపిన భర్త గురుమూర్తి
మరదలితో అక్రమ సంబంధంపై భర్తతో పలుమార్లు పంచాయతీ పెట్టిన మాధవి
అయినా తీరు మార్చుకోని గురుమూర్తి.. నమ్మించి ఇంటికి తీసుకొచ్చి.. మాధవిని హత్య చేసి, శరీర భాగాల్ని ముక్కుల ముక్కలు చేసి కుక్కర్లో ఉడకపెట్టి, ఎముకల్ని గ్రైండ్ చేసి చెరువులో పడేసిన గురుమూర్తి
సైంటిఫిక్ ఆధారాలతో క్లూస్ టీమ్‌తో కలిసి కోర్టు ముందు ఉంచిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇంకా కొనసాగుతున్న ట్రయల్