బాతుపురానికి మావోయిస్టు జోగారావు మృతదేహం
శ్రీకాకుళం : మారేడుమిల్లీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతదేహాన్ని శుక్రవారం తన స్వగ్రామమైన బాతుపురం తీసుకొచ్చారు.దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.