logo

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’: ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది


విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో
స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు.
కాంప్లెక్స్ ఆవరణలో శుభ్రం చేయడం జరిగింది.
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంతసమయం కేటాయిస్తామని స్వచ్ఛఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించిన డిపో మేనేజర్ శ్రీనివాసరావు
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సుమిత్ర మరియు స్టేషన్ మేనేజర్ పి సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.

0
263 views