డిజిటల్ విప్లవం దిశగా భారత జనగణన-2027: కూర్మారావు యాదవ్...
విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావ్ యాదవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతను సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 11,718,24 కోట్ల రూపాయలతో భారత జన గణన-2027 రెండో విడతలో చేపట్టడానికి కేంద్రం మంత్రిమండలి ఆమోదించడం జరిగింది అన్నారు భారత జన గణన 2027 డాటా పూర్తిగా డిజిటల్ రూపంలో లెక్కించడం మరియు ప్రజాలు తమ సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకునే విసులుబాటు ఉందని అన్నారు ఈ ప్రక్రియలో 30 లక్షల మంది ఉపాధ్యాయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి జనాభా గృహ గణన కుల కుటుంబాల స్థితిగతులు జనవాసులు సౌకర్యాలు, ఆస్తులు, మతం, షెడ్యూల్ కులాలు తెగలు అక్షర రహస్యత విద్య ఆశయాలను పొందుపరచడం జరుగుతుందన్నారు జనాభా గణన 2027 దేశంలో 16వది కాగా స్వతంత్రం తర్వాత 8వది మరియు భారత జనాభా గణన 2027
ప్రపంచంలో అతిపెద్ద పాలనపరమైన అన్నారు