logo

సాలూరు పట్టణం శ్రీ రామచంద్ర మిషన్ కు విచ్చేసిన శుక్లా గురూజి




సాలూరు పట్టణం 20 వ వార్డు పరిధిలో వడ్డీ వీధి లో ఉన్న
శ్రీ రామచంద్ర మిషన్ సాలూరు
సెంటర్ కి షాజన్ పూర్ వాసి ఉత్తర ప్రదేశ్ నుండి శుక్లాజి సాలూరు విచ్చేశారు.ఈ విశాఖపట్నం నుండీ గౌరీ శంకర్ శివ, పిరిడి రామ కృష్ణ, జె .సంధ్య, సిహెచ్. రామకృష్ణ రెడ్డి త్రినాధ పి.మాలతి ఎస్. పార్వతీ శుక్లాజీకి అభివందనాలు తెలుపుతూ సాలూరు సెంటర్ కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. రామచంద్ర మిషన్ అభ్యాసిలు మెమెంటో ను అందించారు.

61
1847 views