logo

నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచు సన్మానించిన నాయకులు విలేకర్ షేక్ అమైర్

కామారెడ్డి జిల్లా బాన్పువాడ మండలం తాడ్కోల్ గ్రామ నూతన

ఎన్నికైన సర్పంచ్ అందే రమేష్, ఉప సర్పంచ్ సాజిద్లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏజాస్,13వ వార్డు యువ నాయకులు గౌస్ పాషా, మాజీ కౌన్సిలర్ రఫీఖ్,నాయకులు షోహెబ్,తదితరులు
విలేకర్ షేక్ అమైర్ పాల్గొన్నారు.

4
485 views