logo

బూరాడలో 'భూ' పోరు: డి-పట్టా భూమి సాగులో ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదులు!


రేగిడి మండలం బూరాడలో భూ వివాదం కారణంగా శుక్రవారం ఘర్షణ జరిగింది. గ్రామంలోని 3.12 ఎకరాలు భూమికి సంబంధించి అప్పన్నకు ప్రభుత్వం 1983లో డి పట్టా ఇచ్చింది. కాని సబ్ డివిజన్ లేక ఎన్నో ఏళ్ల నుంచి ఈ స్థలం ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ భుమిలో అప్పన్న జేసీబీతో చదును చేస్తున్నాడు. అది 22ఏలో ఉందని ఎలా చదును చేస్తారని గ్రామానికి చెందిన చిన్నప్ప నాయుడు అడ్డుపడ్డటంతో ఘర్షణ తలెత్తింది. ఇరువురు పోలీసులు ఫిర్యాదు చేశారు.

4
131 views