logo

ఒకరి డబ్బులు ఒకరు ట్రాన్సాక్షన్ చేయడం నేరం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ఇక..సజ్జనార్‌ నేతృత్వంలో


ఫోన్‌ ట్యాపింగ్‌ మరియు ఒకరి డబ్బులు మరొకరికి పంపించి వారి చేత ట్రాన్సాక్షన్ చేపీయడం నేరం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా స్కాం నాకు నాకు లిమిట్ అయిపోయింది అండి మీకు డబ్బులు పంపిస్తాను కొంచెం వేరే వాళ్లకు పంపించాలి మీరు పంపించండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టండి అని చాలా రకాలుగా చేస్తున్నారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరి కొంతమంది తెలివిగా ఎదుటివారిని మోసం చేయడానికి అన్ని కంపెనీల క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు తీసుకొని ఈ కార్డు బిల్లు ఆ కార్డుకు ఆ కార్డు బిల్లు ఈ కార్డుకు అంతేకాకుండా వేరే వాళ్ళతోని నాకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలని చెప్పి వాళ్ళకు డబ్బులు పంపిస్తున్నారు అలాంటప్పుడు వాళ్లతో పాటు వీళ్ళు కూడా బుక్ అయిపోతున్నారు ఎందుకంటే మేము ఇంట్రాగ్రేషన్ చేసినప్పుడు ఎవరు ఎవరికి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళకి ఆ సంబంధం ఏంటి? ఆ డబ్బులు ఎక్కడివి ఒకరి ఒకరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ బయటికి రావాల్సి వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పటికే సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సీనియర్‌ పోలీసు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో రామగుండం కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, సిద్దిపేట సీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ రితిరాజ్‌, మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌ ఎం.రవీందర్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏడీసీపీ కేఎస్‌ రావు, జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి(దర్యాప్తు అధికారి), నాగేందర్‌రావు(హెచ్‌ఎంఆర్‌ఎల్‌), సీహెచ్‌ శ్రీధర్‌ (టీజీన్యాబ్‌)ను నియమించారు. ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును నెలరోజుల వ్యవధిలో పూర్తిచేయాలని నిర్దేశించారు. ఈ కేసులో భిన్న కోణాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించారు.

15
1343 views