logo

తెలంగాణలో మరో చెక్ డ్యామ్‌ను పేల్చివేసిన ఇసుక మాఫియా

జర్నలిస్టు:మాకోటి మహేష్
అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
మంథని మండలం అడవిసోమన పల్లి - భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పీవీ నగర్ శివారులోని మానేరు నదిపై ఉన్న చెక్ డ్యామ్‌ పేల్చివేత

గుంపుల - తనుగుల చెక్ డ్యాం పేల్చివేత మరువక ముందే మరో చెక్ డ్యామ్‌ ధ్వంసం

గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదలు సైతం తట్టుకున్న చెక్ డ్యామ్‌

ఇసుక మాఫియా చెక్ డ్యామ్‌ను కూల్చేశారంటూ స్థానికుల ఆరోపణ

రైతులకు, మత్సకారులకు, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం

0
77 views