logo

ఆదిలాబాద్ జిల్లా బహరంపూర్ గ్రామంలో 69 సంవత్సరాలలో తొలిసారిగా సర్పంచ్ పదవికి ఎన్నిక

జర్నలిస్టు:మాకోటి మహేష్
ఆ గ్రామంలో 69 సంవత్సరాల తర్వాత తొలిసారి సర్పంచ్ పదవికి ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం

ఆదిలాబాద్ జిల్లా బహరంపూర్ గ్రామంలో 69 సంవత్సరాలలో తొలిసారిగా సర్పంచ్ పదవికి ఎన్నిక

ఎన్నికలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం

ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు

0
0 views