logo

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు MPTC,ZPTC

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!
జర్నలిస్టు : మాకోటి మహేష్
TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్ (MPTC, జడ్పీ) ఎలక్షన్కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

5
201 views