జనవరి 1 నుంచి భారత్ ట్యాక్సీ యాప్‌ను ప్రారంభించనున్న కేంద్రం*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
ఉబర్, ఓలా ప్రైవేట్ క్యాబ్స్‌కు ధీటుగా భారత్ ట్యాక్సీ యాప్.
56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్రం వెల్లడి.
అధిక క్యాబ్ చార్జీల నుంచి ప్రయాణికులకు ఉపసమనం కలిగే అవకాశం.