logo

నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను, సన్మానించడం జరిగినది.




ఖానాపూర్ మండల లోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన మస్కాపూర్ సర్పంచ్ దొనికేని లక్ష్మి దొనికేని దయానంద్ ,తర్లపాడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్ , ఉపసర్పంచ్ సార్ల నర్సయ్య , వారి సతీమణి కి రాజుర ఉప సర్పంచ్ శెట్టి సంజీవ్ వారి సతీమణి శెట్టి వసంత , రాజుర వార్డు సభ్యులకు మేడంపల్లి సర్పంచ్ రాజు నాయక్ కి ,గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యులు యూసుఫ్ అహ్మద్ ఖాన్ , బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు కడార్ల గంగ నరసయ్య , ఖానాపూర్ పట్టణ మైనార్టీసెల్ అధ్యక్షులు శౌకత్ పాషా , నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రాహిల్ ,మాజీ ఉపసర్పంచ్ నేరల సత్యనారాయణ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడిగల గంగాధర్ గ
, సీనియర్ నాయకులు నేతా శ్యామ్ ,మొహమ్మద్ ఇద్రీస్ , షేక్ ముషీర్ , షేక్ ఆమేర్ శాలువా కప్పి స్వీట్ తినిపించి పూలమాలహారాలతో సన్మానించడం జరిగింది..

0
220 views