logo

అదిలాబాద్ జిల్లా మాదాపూర్ గ్రామం సర్పంచ్కు ఘన సన్మానం.



అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన షేక్ ఇమ్రాన్ షాదుల్లా
ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సన్మానించిన వారిలో కాసిం భాయ్ ఉన్నారు.

8
514 views