logo

దంతన్ పల్లి ఉపసర్పంచ్ నీ సన్మానించిన ఆర్టీఏ మెంబర్,యూత్ కాంగ్రెస్ నాయకులు



ఉట్నూర్ మండలం దంతన్ పల్లి నూతన ఉపసర్పంచ్ మహమ్మద్ మోబిన్ గారిని శాలువాతో సన్మానించి , శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ జిల్లా ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్ గారు, యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు అరకిల్ల పరమేశ్వర్ రావ్, ఉట్నూర్ మండల అధ్యక్షుడు తిగుట్ల రాజ్ కుమార్ ,నాయకులు మొహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముబిన్ గారు పార్టీకి చేసిన దీర్ఘకాలిక సేవలు తనని ఉపసర్పంచ్ చేశాయి అన్నారు . పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తను గుర్తించడం లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ముందుంటారని, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో నే నియోజకవర్గంలో యువత రాజకీయ పదవుల్లో రాణిస్తున్నారు అన్నారు.

1
284 views